ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా: కృష్ణంరాజు

తన సొంత బ్యానర్ 'గోపీ కృష్ణ' బ్యానర్ పై వచ్చే ఏడాది రెండు సినిమాలు నిర్మించనున్నట్టు ఆయన వెల్లడించారు. వీటిలో ఒక దానిలో ప్రభాస్ హీరోగా నటిస్తారన్నారు. స్వామివారి దర్శనమనంతరం వేదపండితులు వేదాశీస్సులందజేశారు. స్వామివారి ప్రసాదాన్ని సీఆర్‌ఓ కృష్ణారావు అందజేశారు.












Click it and Unblock the Notifications