కెసిఆర్ పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు

కెసిఆర్ తరలింపుపై మరో పిటిషన్ ను సంబంధిత కోర్టులు దాఖలు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకే తాము చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా పోలీసు అధికారులు చెప్పారు. కెసిఆర్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారని, అందువల్ల కెసిఆర్ విషయంలో కోర్టు నుంచే తమకు తగిన ఆదేశాలు రావాల్సి ఉంటుందని, కోర్టు ఆదేశాల మేరకే వ్యవహరిస్తామని వారు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏ విధమైన ఘర్షణ జరగలేదని, ఆస్పత్రి అద్దాలు కూడా గతంలోనే పగిలాయని ఓఎస్డీ అన్నారు.












Click it and Unblock the Notifications