అన్నవరంలో రోశయ్య కుమారుడికి ఆలయ మర్యాదలు

చివరకు నేరుగా అన్నవరం విచ్చేసి సత్యదేవుని దర్శనార్థం స్వామివారి ప్రధానాలయంలోకి ప్రవేశానంతరం విషయం తెలుసుకున్న దేవస్థానం ఇఓ రామచంద్రమోహన్ హడావిడిగా వచ్చి ఆయనను కలుసుకుని అనంతరం దర్శనానికి తీసుకెళ్లారు.ఆయన వెంట గొల్లపల్లి గంగాధరరావు,మొగలి సీతారామస్వామి,పోల్నాటి మాణిక్యాలరావు,బిజెపి రామకృష్ణంరాజు,ఎంఎస్‌ఆర్ స్వామి తదితరులున్నారు.ఆయనకు దేవస్దానం అధికారులు దామెర కృష్ణారావు, సూపరిండెంట్ సత్తెబ్బాయి,గంటా విష్ణు తదితరులు స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications