కె చంద్రశేఖర రావు ఆరోగ్యంపై నివేదికకు జడ్జి ఆదేశం

కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గోపీనాథ్ చెప్పారు. కెసిఆర్ ను హైదరాబాదు తరలించాలని, ఖమ్మంలో ఉంచితే కెసిఆర్ ఆరోగ్యానికి ప్రమాదం సంభవించవచ్చునని ఆయన అంటున్నారు. తన మాటను అధికారులు వినడం లేదని, అందువల్ల కెసిఆర్ కు చికిత్స అందించడం నుంచి తాను విరమించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కెసిఆర్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications