హైదరాబాదులో రైలు బోగీలకు నిప్పు

అన్ని సంఘటనలకు తెరాస కార్యకర్తలు బాధ్యులు కాకపోవచ్చునని పోలీసులంటున్నారు. వీటిలో ఆరు సంఘటనలతో తెరాస కార్యకర్తలకు సంబంధం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కాగా, కరీంనగర్ జిల్లాలోని వీణవంక తాహిశీల్దార్ కార్యాలయంపై కూడా దాడి జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications