బస్సు చెరువులో పడి 10 మంది మృతి

బస్సులో 25 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. కొందరు విద్యార్థులకు స్వల్పగాయాలు తగిలాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో విషాద వాతావరణం నెలకొంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదాన్ని అధికారులు ధృవీకరించడం లేదు. వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణం తెలియడం లేదు.












Click it and Unblock the Notifications