తెలంగాణకు కాంగ్రెసు దగా: జవేదకర్

తెలంగాణ బిల్లు పెడితే తాము సమర్థిస్తామని అందరి కన్నా ముందు చెప్పామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గతంలో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించిందని, ఇప్పుడు అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, పలు పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ప్రజలు యాభై ఏళ్లుగా పోరాడుతున్నారని ఆయన చెప్పారు. నీళ్ల కోసం, ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications