కె చంద్రశేఖర రావు ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా

మైనింగ్ మాఫియాపై వివిధ పార్టీల జాతీయ నేతల మద్దతు కూడగట్టుకోవడానికి ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన గురువారం సాయంత్రం హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ వెళ్లిన వెంటనే నిమ్స్ లో చికిత్స పొందుతున్న కెసిఆర్ ను పరామర్శించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications