కె చంద్రశేఖర రావు దీక్ష కొనసాగుతోంది: జయశంకర్

కెసిఆర్ మాట్లాడలేని స్థితిలో లేరని మాజీ మంత్రి, తెరాస నాయకుడు ఎ. చంద్రశేఖర్ చెప్పారు. కెసిఆర్ బొక్కలగూడులా ఉన్నారని ఆయన చెప్పారు. కెసిఆర్ ను చూసి బయటకు వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కెసిఆర్ శరీరంలోని వివిధ భాగాలు చెడిపోయే ప్రమాదం ఉందని, అలా కాకుండా చూడాలని వైద్యులను కోరామని ఆయన చెప్పారు. కెసిఆర్ కు ఏమైనా అయితే తెలంగాణ భగ్గుమంటుందని తెరాస నాయకుడు లక్ష్మారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications