కె చంద్రశేఖర రావు అరెస్టు తొందరపాటు: వెంకయ్యనాయుడు

ఓబుళాపురం గనులతో తమ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఓబుళాపురం గనుల తవ్వకాల విషయంలో అక్రమాలు జరిగాయని తేలితే చర్యలు తీసుకునేందుకు కర్నాటక ప్రభుత్వం వెనకాడదని ఆయన చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలను శిరసా వహిస్తామని ఆయన చెప్పారు. దేశంలోలని 21 ప్రాంతాల్లో చైనా విమానాశ్రయాల నిర్మాణాలను అడ్డుకోవడంలో, సంఘ విద్రోహ శక్తులను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications