తెలంగాణ కోసమే పుట్టాను: విజయశాంతి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించడానికి కృషి చేయాలని విద్యార్థులు ఆమెను కోరారు. తాను తెలంగాణ కోసమే పుట్టానని, తెలంగాణ కోసం పోరాటం చేస్తానని ఆమె చెప్పారు. విద్యార్థుల విషయంలో పోలీసులు జోక్యం తగదని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications