బాబు జవాబుతో సంతృప్తి చెందలేదు: జెఎసి

కేవలం తీర్మానానికి మద్దతిస్తామని చెప్పినంత మాత్రాన సరిపోదని, ప్రభుత్వంపై తెలంగాణ కోసం ఒత్తిడి తేవాలని వారు అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీల నాయకులను కూడా తాము కలుస్తామని, తెలంగాణకు మద్దతు కోరుతామని వారన్నారు. తెలంగాణ వ్యతిరేకులుగా మిగిలిపోవద్దని తాను కోరుతామని వారు చెప్పారు. విద్యార్థులపై జరుగుతున్న పోలీసు నిర్బంధాన్ని వ్యతిరేకించాలని తాము చంద్రబాబును కోరినట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications