కెసిఆర్ తో చర్చలుండవు: పొన్నాల

పరిస్థితిని అర్థం చేసుకుని కెసిఆర్ దీక్ష విరమించాలని ఆయన కోరారు. కెసిఆర్ దీక్ష వల్ల ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, విద్యార్థులు రెచ్చిపోతున్నారని, విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలను ప్రభావితం చేసే విధంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. శాంతియుత పద్ధతిలోనే కెసిఆర్ తెలంగాణ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications