తెలంగాణ: విద్యార్థి శ్రీకాంత్ మృతి

శ్రీకాంత్ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. శ్రీకాంత్ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని మోత్కూరు మండలం పొడిచేరు గ్రామం. శ్రీకాంత్ మృతదేహంతో ఊరేగింపు నిర్వహించడానికి విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాంత్ మృతదేహాన్ని ఊరేగించి స్వస్థలం పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీకాంత్ మృతి వార్త విని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్రంగా కదిలిపోయినట్లు సమాచారం. శ్రీకాంత్ మృతదేహాన్ని చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications