కరీంనగర్ లో ఎమ్మెస్సార్ ఇల్లు ముట్టడి

హైదరాబాదులోని మలక్ పేటలోని ఎల్బీ నగర్ కాంగ్రెసు శాసనసభ్యుడు సుధీర్ రెడ్డిని శనివారం ఉదయం తెలంగాణ విద్యార్థులు ముట్టడించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, హైదరాబాదులోని మల్కాజిగిరి కాంగ్రెసు శాసనసభ్యుడు ఆకుల రాజేందర్ ఇంటిని కూడా విద్యార్థులు ముట్టడించారు. ఈ తాజా పరిణామంతో ప్రభుత్వం అధికార కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను పెంచింది.












Click it and Unblock the Notifications