ఈ స్థితిలో దీక్ష విరమించను: కె చంద్రశేఖర రావు

కెసిఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, కెసిఆర్ బలహీనంగా మారారని కెటి రామారావు చెప్పారు. కెసిఆర్ ఆరు కిలోల బరువు తగ్గారని ఆయన చెప్పారు. కెసిఆర్ కు ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చునని వైద్యులు చెబుతున్నారని ఆయన చెప్పారు. గత వారం రోజులుగా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని దృశ్యాలను చూస్తున్నామని ఆయన చెప్పారు. మన జీవిత కాలంలో ఇటువంటి పరిణామాలు చూస్తామో లేదో తెలియదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications