తెలంగాణకు ఆంధ్రా నేతలు సానుకూలమే: బొత్సా సత్యనారాయణ

కెసిఆర్ హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని అంటున్నారని, అది జరుగుతుందని ఆయన అన్నారు. కెసిఆర్ కు నష్టం జరిగినా, మరెవరికైనా నష్టం జరిగినా మంచిది కాదని ఆయన అన్నారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. దీక్షలు, ఆందోళనలు సరి కావని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications