• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ కోసం సోనియాకు వెంకటస్వామి లేఖ

By Santaram
|

Venkataswamy
హైదరాబాద్: తెలంగాణపై బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్‌ నేత జి. వెంకటస్వామి కోరారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కాకా లేఖ రాశారు. నవంబర్‌ 29 నుంచి రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై సోనియాకు లేఖలో వెంకటస్వామి వివరించారు.

సచివాలయం ఎదురుగా ఉన్న అన్మోల్‌ హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు హోటల్‌పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం అయ్యాయి. తాజా ఘటనతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X