కాదంటే సోనియా చెప్పాలి: చంద్రశేఖర్

కెసిఆర్ కంట తడి పెట్టడం తప్ప ఏమీ మాట్లాడడం లేదని ఆయన అన్నారు. తమకు కాకమ్మ కబుర్లు అవసరం లేదని, తెలంగాణ ఇస్తారో ఇవ్వరో చెప్పాలని ఆయన అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు బీభత్సం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎస్సై శ్యాంసుందర్ ను పోలీసులు నిర్బంధించారని ఆయన ఆరోపించారు. శ్యాంసుందర్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications