మారని మాట: నిలకడగా కెసిఆర్ ఆరోగ్యం

కాగా, కెసిఆర్ ఆరోగ్యంపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. వైద్యులు ప్రతి రెండు గంటలకు వివరాలు అందిస్తున్నారు. అయితే వారి మాటలను ఎవరూ నమ్మడం లేదు. ప్రభుత్వం చెప్పమన్నట్లుగా వారు చెబుతున్నారే తప్ప వాస్తవాలు వెల్లడించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత పది రోజులుగా కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని మాత్రమే చెబుతున్నారు. దీక్ష కొనసాగితే కష్టమేనని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications