కెసిఆర్ తో బలవంతంగా తినిపించండి: సింఘ్వీ

తెలంగాణ సున్నితమైన అంశమని, దీనిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదనే విషయం కెసిఆర్ కు కూడా తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణకు తక్షణ పరిష్కారం సాధ్యం కాదని ఆయన అన్నారు.
కాగా, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తెలంగాణలో పరిస్థితిపై కూడ ఆయన ఆరా తీశారు.












Click it and Unblock the Notifications