హిందీ కంటెంట్ కోసం గూగుల్ పోటీలు

ఈ పోటీలో 13 ఏళ్ళు దాటిన వారందరూ పాల్గొనవచ్చు. ఐదు విభాగాల్లో ఎంట్రీలు పంపుకోవచ్చు. ఎంటర్ టైన్ మెంట్; ట్రావెల్; స్పోర్ట్స్;ఆరోగ్యం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలపై వ్యాసాలు రాసి పంపవచ్చు. వ్యాసాలను జనవరి 31, 2010 లోగా అందేలా పంపించాలి.












Click it and Unblock the Notifications