రాష్ట్రం పరువు పోయింది: చంద్రబాబు

తెలంగాణ తీర్మానం పెడితే తాము సమర్థిస్తామని చెప్పామని, అయితే విధివిధానాలు లేకుండా చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకున్న తీరు తమకు అభ్యంతకరమని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులు ఎంత చెప్పినా వినడం లేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రపై తాము పునరాలోచన చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications