రాజీనామాలతో తెలంగాణేతర ఎమ్యెల్యేల క్యూ

సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి రాజీనామాతో ఈ రాజీనామాల పరంపర మొదలైంది. ఆ తర్వాత ఒక్కరొక్కరే రాజీనామా చేయడం మొదలు పెట్టారు. డిఎల్ రవీంద్రా రెడ్డి, టిజి వెంకటేష్, ఆదాల ప్రభాకర్ రెడ్డి, నీరజా రెడ్డి, వీరశివా రెడ్డి, పల్లె రఘునాథ రెడ్డి, పార్థసారధి, అమర్నాథ్ రెడ్డి, నానీ రాజీనామాలు చేసినవారిలో ఉన్నారు. జోగి రమేష్ కూడా రాజీనామా చేశారు. దేవినేని ఉమ కూడా రాజీనామా చేశారు. ఇంకా రాజీనామాలు చేస్తారని అంటున్నారు. ఆనం వివేకానంద రెడ్డి, కన్నబాబు, ఎరాసు ప్రతాపరెడ్డి, కాటసారి రాంభూపాల్ రెడ్డి, ఎర్ర వెంకటేష్ రెడ్డి తదితరులు రాజీనామాలు చేసినవారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications