సమైక్యాధ్ర: అనంత జెడ్పీ చైర్ పర్సన్ కవిత రాజీనామా

సమై క్యాంధ్ర ముఖ్యమంటూ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లోని ప్రజాప్రతిని ధులు గురువారం రాత్రి తమ పదవు లకు రాజీనామా చేశారు. కళ్యాణదు ర్గం జడ్పీటీసీ బీ.తిప్పేస్వామి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మచ్చన్న, దుర్గం ఎంపీపీ మల్లికార్జున, దుర్గం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచు వసుంధ రమ్మ తమ పదవులకు రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications