రాజీనామాలు చేయడం తప్పు: జానా

తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు శానససభ ఆవరణలో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రాజకీయ సంక్షోభం సృష్టించేందుకే తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజీనామాల డ్రామా ఆడుతున్నారని వారు విమర్శించారు. దీన్ని తాము సమిష్టిగా ఎదుర్కుంటామని వారన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో తెలంగాణకు చెందిన అన్ని పార్టీల శాసనసభ్యులు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications