బాబు, జగన్ తర్వాతే చిరు: కన్నబాబు

చిరంజీవి రాజీనామాను డిమాండ్ చేస్తున్నవారు జగన్, చంద్రబాబుల రాజీనామాలను కూడా డిమాండ్ చేయాలని ఆయన అన్నారు. రాజీనామా చేయాలని చిరంజీవి దిష్టిబొమ్మను దగ్దం చేయడాన్ని కూడా ఆయన ఖండించారు. తమ నేత చిరంజీవి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. చిరంజీవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఉద్యోగులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications