128కి చేరిన ఎమ్మెల్యే రాజీనామాలు

మొత్తం 102 మంది శాసనసభ్యులు రాజీనామా చేసినట్లు శుక్రవారం ఉదయం స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం శాసనసభలో ప్రకటించారు. ఈ ప్రకటన చేస్తున్న సమయంలో మరో రాజీనామా కూడా వచ్చిందని ఆయన చెప్పారు. అయితే ఆ తర్వాత కూడా రాజీనామాల పరంపర కొనసాగుతూనే వచ్చింది. రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 294 కాగా, తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య 119 ఉంది. మిగతా సభ్యులు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందినవారు.












Click it and Unblock the Notifications