వేర్పాటువాదులు నన్ను ఆపలేరు: లగడపాటి

ఓ పద్ధతి ప్రకారం తాను ఉద్యమం చేయాలని అనుకుంటుంటే తనను అరెస్టు చేశారని ఆయన విమర్శించారు. కొడుకులెందరున్నా తల్లి ఒక్కటే అనే నినాదంతో తాను ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు. లగడపాటి రాజగోపాల్ అరెస్టును కాంగ్రెసు శాసనసభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ ఖండించారు. సమైక్యాంధ్ర నినాదంతో ముందుకు వచ్చిన లగడపాటి అరెస్టు చేయడం సరికాదని కాంగ్రెసు నాయకుడు తలసిరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications