దీక్ష విరమించండి: లగడపాటికి సిఎం సూచన

కాగా, ఢిల్లీ నుంచి హైదరాబాదుకు చేరుకున్న రాజగోపాల్ ను పోలీసులు శంషాబాద్ విమానాశ్రయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ కు తరలించారు. దాంతో లగడపాటి పహడీషరీఫ్ పోలీసు స్టేషనులో పడుకున్నారు. ఆ తర్వాత లగడపాటిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సూచనతో లగడపాటి రాజగోపాల్ దీక్ష చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకునే యోచనలో పడ్డారు.












Click it and Unblock the Notifications