చంద్రబాబు తెలంగాణ డ్రామా: దానం

హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలను ఎలాగూ తనను నమ్మడం లేదని గుర్తించిన చంద్రబాబు కోస్తా, రాయలసీమ ప్రజలను ఆకర్షించడానికి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు తన కచ్చితమైన వైఖరిని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ఏ వైఖరి తీసుకుంటారో కూడా నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications