తెలంగాణలో లగడపాటి కాలు పెట్టలేరు: దామోదర్ రెడ్డి

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిరననగా హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్రకు జగన్ మద్దతు పలకడాన్ని వారు వ్యతిరేకించారు. అలాగే తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications