వైయస్ వివేకానంద రెడ్డి అరెస్టు: దీక్ష భగ్నం

దీక్షకు అనుమతి లేదంటూ వైయస్ వివేకానంద రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తనను అడ్డుకోవద్దని వైయస్ వివేకానంద రెడ్డి పోలీసులను కోరారు. అయితే దీక్షకు అనుమతి లేదని చెప్పి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications