చిరు ఫ్యామిలీ సినిమాలు అడ్డుకుంటాం: జెఎసి

చిరంజీవి ఆంధ్ర వ్యక్తి కాబట్టి అక్కడి నాయకులకు తలొగ్గి నిర్ణయం మార్చుకునేందుకు సిద్ధపడ్డారని ఆయన విమర్శించారు. కావాలంటే చిరంజీవి రాయలసీమ, కోస్తాంధ్రలో మాత్రమే పార్టీని పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణలో ఆ పార్టీకి చెందిన నాయకులంతా రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ప్రాంతాల రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఏకమైనట్లు తెలంగాణ నాయకులు కూడా ఏకం కావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
