జూ ఎన్టీఆర్ ఆదుర్స్ ను అడ్డుకుంటాం: జెఎసి

సమైక్యాంధ్రకు మద్దతుగా చిరంజీవి నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రజారాజ్యం యువరాజ్యం తెలంగాణ కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించారు. చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాత్రికి రాత్రి చిరంజీవి నిర్ణయం మార్చుకోవడాన్ని వారు తప్పు పట్టారు. తెలంగాణ ప్రజారాజ్యం నాయకులు కూడా చిరంజీవి వైఖరిని తప్పు పడుతున్నారు.












Click it and Unblock the Notifications
