అల్లు అర్జున్ ఆర్య-2కు విద్యార్థుల బ్రేక్

సినిమా ప్రదర్శనలు ఆపేయాలని వరంగల్ థియేటర్ల యజమానులు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని విద్యార్థుల జెఎసి ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఇతర పార్టీల సినిమాలను కూడా తెలంగాణలో ఆడనివ్వబోమని చెప్పారు.












Click it and Unblock the Notifications
