రోశయ్య వ్యాఖ్యలపై అమోస్ ఆగ్రహం

సమైక్యాంధ్ర అనేది కుట్ర అని ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా రాష్ట్ర శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం పెట్టాల్సిందేనని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొంత మంది తెలంగాణపై కుట్రగా ముందుకు తెచ్చారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications