సమైక్యాంధ్ర కోసం చిరంజీవి రాజీనామా

చిరంజీవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఉద్యమకారులు ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు తోసేశారు. ముందు జాగ్రత్త చర్యగానే తాము అరెస్టులు చేసినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications