కెసిఆర్ ఊసరవెల్లి, అవకాశవాది: అనంత

రాష్ట్ర విభజనపై తమ పార్టీ అధిష్టానం ఏకాభిప్రాయ సాధన కోసం తర్జన భర్జనలు పడుతోందని ఆయన చెప్పారు. పరిస్థితిని ఎలా చక్కదిద్దాలనే విషయంపై ఆలోచిస్తోందని ఆయన చెప్పారు. ఏకాభిప్రాయంతో మాత్రమే రాష్ట్ర విభజన సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications