తెలంగాణ తీర్మానం అవసరం: పురంధేశ్వరి

అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే తెలంగాణపై ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యురాలు బొత్సా ఝాన్సీ అన్నారు. రాష్ట్రాల విభజన అనేది శాసనసభ తీర్మానాలతోనో, రెండో ఎస్సార్సీతోనో ముడిబడి ఉందని, అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications