పంచివ్వడానికి బర్త్ డే కేకా?: చిరంజీవి

డబ్బులు తీసుకుని సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించడం దారుణమని ఆయన అన్నారు. ఈ ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందని, ప్రజల వెంట నాయకులు నడుస్తున్నారని ఆయన చెప్పారు. ఉద్యమాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆయన అన్నారు. సమైక్య భావన నివురు గప్పిన నిప్పులాంటిదని, అది ఉవ్వెత్తున ఎగిసి పడిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం సాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications