పరిటాల సునీత ఆమరణ దీక్ష భగ్నం

శుక్రవారంనాడు పోలీసులు దీక్షా శిబిరాన్ని చుట్టముట్టి సునీతతో సహా మిగతా వారిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని చెదరగొట్టి పరిటాల సునీతను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications