చిరంజీవిని, బాబును నిలదీయండి: విహెచ్

చిరంజీవి, చంద్రబాబు అప్పుడే తెలంగాణకు వ్యతిరేకంగా ప్రతిస్పందించి ఉంటే, తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి వుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండేది కాదని ఆయన అన్నారు. అప్పుడేమో అనుకూలంగా స్పందించి ఇప్పుడు వ్యతిరేకించడంలోని నీతి ఏమిటని ఆయన అడిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు సమైక్యాంధ్ర కోసం ఎందుకు ఉద్యమాలు చేయలేదని ఆయన అడిగారు. సీమాంద్ర రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను రెచ్చగొడుతున్నారని, వారి రాజకీయ ప్రయోజనాలకు బలి పశువులు కావద్దని ఆయన అన్నారు. విద్యార్థులు తమ జీవితాలను రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం ఫణంగా పెట్టవద్దని ఆయన సీమాంధ్ర విద్యార్థులకు పిలుపునిచ్చారు. తమ నేత సోనియా గాంధీని అవమానిస్తే సహించబోమని ఆయన అన్నారు. తమ నేత సోనియా గాంధీని తెలుగుదేశం పార్టీ సభ్యులు అవమానిస్తుంటే తమ పార్టీ సభ్యులు చూస్తూ ఊరుకోవడం బాధంగా ఉందని ఆయన అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications