దీక్షా స్థలి వద్ద 108లో లగడపాటికి చికిత్స

లగడపాటి రాజగోపాల్ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం లగడపాటి ఆరోగ్యం బాగా లేదని మాజీ శాసనసభ్యుడు జయప్రకాష్ పటిషన్ వేశారు. లగడపాటి రాజగోపాల్ ను హైదరాబాదులోని నిమ్స్ కు తరలించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. లగడపాటి వద్దకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కూడా మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.












Click it and Unblock the Notifications