బెజవాడలోనే లగడపాటి: కొద్దిసేపట్లోనే బయటకు

లగడపాటి విజయవాడలో ఆదివారం రాత్రి కొంత దూరం క్వాలిస్ వాహనంలో వెళ్లి తర్వాత కాలి నడకన వెళ్లినట్లు సమాచారం. ఆయన విజయవాడ శివారులో అజ్ఞాతంలో ఉన్నట్లు చెబుతున్నారు. లగడపాటిపై పెట్టినవి చిన్న కేసులేనని విజయవాడ కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications