మనోజ్ షూటింగ్ కు తెలంగాణ దెబ్బ

పోలీసులు చెప్పినా తెలంగాణవాదులు విన్నారు. తెలంగాణ వాదులు నినాదాలతో ముందుకు రావడంతో మనోజ్ లోనికి వెళ్లిపోయారు. మనోజ్ కూడా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వారు వినలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సినిమాలను అడ్డుకోవద్దని సినీ పరిశ్రమ కోరినప్పటికీ ఆందోళనకారులు వినడం లేదు.












Click it and Unblock the Notifications