హైదరాబాద్ తెలంగాణ అబ్బ సొమ్మే: జీవన్ రెడ్డి

ఇలా ఉండగా అల్లు అర్జున్ సినిమా 'వరుడు' షూటింగ్ యూనిట్‌పై టిఆర్‌ఎస్, ఎబివిపి కార్యకర్తలు దాడి చేశారు. రామోజీ ఫిలిమ్ సిటీ వద్ద షూటింగ్ జరుగుతుండగా ఈ దాడి జరిగింది. ఊహించని విధంగా జరిగిన ఈ దాడితో సిబ్బంది పరుగులు తీశారు. దాడి చేసినవారు షూటింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారు. విషయం తెలిసి పోలీసులు వచ్చేసరికి ఎబివిపి కార్యకర్తలు పారిపోయారు.












Click it and Unblock the Notifications