వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
93 మంది తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామా
తెలంగాణకు చెందిన శాసనసభ్యులంతా 36 గంటల్లోగా రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల జెఎసి హెచ్చరించింది. కాగా, తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని పార్టీల జెఎసిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుదేశం శాసనసభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది.
Story first published: Thursday, December 24, 2009, 12:22 [IST]