రాష్ట్రపతి పాలన: గవర్నర్ గా దిగ్విజయ్?

కాంగ్రెసు నాయకుడు దిగ్విజయ్ సింగ్ ను ఎన్డీ తివారీ స్థానంలో గవర్నరుగా పంపే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దిగ్విజయ్ సింగ్ కు రాష్ట్ర పరిస్థితులతో అవగాహన ఉంది. రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా ఆయన పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. కాగా, క్రిస్మస్ తర్వాత ముఖ్యమంత్రి కె. రోశయ్య ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications