జెఎన్ టియు కళాశాలలకు 30 వరకు సెలవులు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన తెలుగుదేశం శాసనసభ్యులను విద్యార్థులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణపై తెలుగుదేశం వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వారిపై దాడి చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కొందరు శాసనసభ్యులకు గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications